అమెరికా ప్రెసిడెంట్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికయ్యారు. ట్రంప్ ఏడాదికి రూ.4 లక్షల డాలర్లను వేతనం పొందనున్నారు. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు రూ.33 కోట్లు. ట్రంప్‌కు వ్యక్తిగత, అఫీషియల్ ఖర్చు ఇలా.. 50 వేల డాలర్ల పన్ను రహిత అలవెన్స్‌ను అధికారిక ఖర్చులకు వెచ్చించనున్నారు. రవాణా, వినోదానికి 19 వేల డాలర్లు కేటాయిస్తారు. వైట్ హౌస్‌లో రీ డెకరేషన్ చేసేందుకు మరో లక్ష డాలర్లను కేటాయిస్తారు.