బాపులపాడు: బిజెపి హోం శాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి

61చూసినవారు
బాపులపాడు: బిజెపి హోం శాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి
బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో అంబేద్కర్ ని అవమానపరిచిన కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలి తన పదవికి రాజీనామా చేయాలి అని, సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారు అబ్దుల్, బారి జుజ్జువరపు ఏసుపదం, బేత శ్రీను బర్రె లెనిన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్