గుడివాడ: ఘనంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జన్మదిన వేడుకలు

71చూసినవారు
గుడివాడ: ఘనంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జన్మదిన వేడుకలు
గుడివాడ పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము, జనసేన ఇన్ చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, టిడిపి నేత పిన్నమనేని బాబ్జి తదితర కూటమి నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you