బిఈడి పరీక్షల షెడ్యూల్ విడుదల

57చూసినవారు
బిఈడి పరీక్షల షెడ్యూల్ విడుదల
కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్ (2020, 21, 22 బ్యాచ్లు) విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షలను అక్టోబర్ 15 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సెప్టెంబర్ 17లోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https: //kru. ac. in అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్