తీర ప్రాంత గ్రామాల్లో భారీగా వరద నీరు

55చూసినవారు
పామర్రు నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో వరద నీరు భారీగా వచ్చి చేరింది. సోమవారం నియోజకవర్గ పరిధిలోని ఐనపూరు, లంకపల్లి గ్రామాల శివారు ప్రాంతాల్లో వరద నీరు ప్రవహిస్తుంది. ఎగువ నుంచి 11 లక్షల మేర నీరు విడుదల చేయడంతో అధికారుల అప్రమత్తమయ్యారు. తోట్లవల్లూరు లంక నుంచి ప్రజలను బయట ప్రాంతాలకు తరలించారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you