అల్లు అర్జున్‌కు సినీతారల మద్దతు
TG: తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌కు సినీ తారలు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఘటనపై స్పందించారు. జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్టును నటి పూనమ్ కౌర్ ఖండించారు. ఆయన సొంతంగా స్టార్ అయిన హీరో అని ట్వీట్ చేశారు.