పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశాం: సంధ్య థియేటర్

67చూసినవారు
పోలీసులకు ముందుగానే ఇన్ఫార్మ్ చేశాం: సంధ్య థియేటర్
‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని సంధ్య థియేటర్ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఓ లేఖను ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేసింది. ‘4వ తేదీన రాత్రి 9.30 గంటలకు అల్లు అర్జున్, హీరోయిన్, వీఐపీలు వస్తున్నారు. భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున పోలీస్ బందోబస్తు కల్పించండి’ అని చిక్కడపల్లి ఏసీపీకి లేఖను రాశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్