Top 10 viral news 🔥
ఎన్టీఆర్కు భారతరత్న సాధిస్తాం: సీఎం చంద్రబాబు
AP: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆయనలా వైవిధ్య పాత్రలు పోషించిన నటుడు లేరు. 300 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్కి భారత రత్న ఇవ్వడం అనేది ఆయన్ని గౌరవించడం కాదు దేశాన్ని, జాతిని గౌరవించుకోవడం. తప్పకుండా ఎన్టీఆర్కు భారత రత్న వచ్చే వరకు వదిలి పెట్టం. కచ్చితంగా సాధిస్తాం' అని చంద్రబాబు అన్నారు.