సీఎం రేవంత్‌ను కలిసిన పీవీ సింధు (వీడియో)

63చూసినవారు
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానపత్రిక అందించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను సింధు తల్లిదండ్రులతో కలిసి వివాహానికి ఆహ్వానించారు. హైద‌రాబాద్‌కు చెందిన‌ వెంకట దత్తసాయి అనే వ్య‌క్తితో పీవీ సింధు త‌న‌ జీవితాన్ని పంచుకోనుంది. వీరిద్దరి వివాహం డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌లో జ‌ర‌గ‌నుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్