స్టార్ డైరెక్ట్ రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో ఓ ఈవెంట్‌లో అదిరిపోయే స్టెప్పులేశారు. నెల రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు సింహ వివాహ వేడుకల్లో ఈ జంట డ్యాన్స్ వేసి అందరిని అలరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జక్కన్న డ్యాన్స్ అదరగొట్టారంటూ సినీ వర్గాలు, అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.