దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది: మోదీ

81చూసినవారు
దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది: మోదీ
పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ఇవి దేశం గర్వపడే క్షణాలు. ప్రజాస్వామ్య పండుగను ఘనంగా జరుపుకొంటున్నాం. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకొనే ఆనంద క్షణాలివి. ఎందరో మహానుభావులు కలిసి మన రాజ్యాంగాన్ని రచించారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది. నారీశక్తి అధినియం ద్వారా మహిళలకు ప్రముఖ పాత్ర కల్పించాం. మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్