ఎన్టీఆర్:ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరలో రోడ్డుమీద చెత్త

61చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానిక గొల్లపూడి ఎమ్మెల్యే కార్యాలయం ఎదురు సందులో రోడ్డుపై చెత్త పేరుకుపోయింది. గత రెండు రోజులుగా చేతను తొలగించకపోవడంతో ఆదివారం చెత్త నుండి చెడు సువాసన వెదజల్లుతుంది. దీంతో అటుగా ప్రయాణించాలంటే పాదచారులు ముక్కు మూసుకోక తప్పడం లేదు. చుట్టుపక్కల ఉన్న ఇంట్లో వారు చెత్తను రోడ్డు మీద వేయడంతో ఆ చెత్తను కుక్కలు రోడ్డుపైకి తీసుకురావడంతో రోడ్డు అంత చెత్త మయంగా మారింది.

సంబంధిత పోస్ట్