విజయవాడ: పోయిన ఫోన్లను తిరిగి బాధితులకు అందజేసిన పోలీసులు

78చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి బాధితులకు విజయవాడ పోలీసులు అప్పగించారు. ఆదివారం విజయవాడ కమాండ్ కంట్రోల్ లో372 సెల్ ఫోన్ ల ను విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు బాధితులకు అందజేశారు. గత నెలలో 400 ఫోన్ ల ను అందించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇంకా 900లకు పైగా ఫోన్లు పోయాయనే ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్