జగ్గయ్యపేట: ధ్యానంతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే

56చూసినవారు
జగ్గయ్యపేట: ధ్యానంతో మానసిక ప్రశాంతత: ఎమ్మెల్యే
మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఆందోళనలను తగ్గించుకోవడంలో ధ్యానంతో మంచి ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. జగ్గయ్య పేటలోని మినీ బైపాస్ రోడ్లో మంగళవారం ధ్యాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నేడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఒత్తిడికి గురవడం సహజంగా మారిందన్నారు. కొందరు ఆర్థికంగానూ మరికొందరు అనారోగ్యానికి గురి అవుతున్నారని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you