పామర్రు: గ్రామాల అభివృద్ధే లక్ష్యం
గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఏం చంద్రబాబు నాయుడు డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గ్రామ స్వరాజ్యం ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమవుతుందని తెలిపారు.