విజయవాడ: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

59చూసినవారు
విజయవాడ: ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
విజయవాడలో ఓ యువకుడు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నదాన సమాజం రోడ్లో సలీం అనే వ్యక్తి పాలిష్ పనిచేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల కుటుంబంలో వివాదాల జరుగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you