ఆళ్లగడ్డ: కాసింతల క్షేత్రంలో పోటెత్తిన భక్తులు

64చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణ శివారులో వకుల నది తీరంలో వెలసిన కాసింతల క్షేత్రం నేడు చివరి సోమవారం కావడంతో తెల్లవారుజామున నుండి భారీ ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని స్నానాల వద్ద తాళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్