Oct 28, 2024, 17:10 IST/కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్
టపాసుల షాపు నిర్వాహకులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
Oct 28, 2024, 17:10 IST
టపాసుల షాపు నిర్వాహకులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్స్ దుకాణాలను ఏర్పాటు చేయాలని -హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బాణాసంచా దుకాణదారులకు తగు కీలక సూచనలు చేసారు.