Dec 08, 2024, 00:12 IST/షాద్నగర్
షాద్నగర్
షాద్ నగర్: అదుపు తప్పి గుట్టల్లోకి దూసుకెళ్లిన మాంటిస్సోరి స్కూల్ బస్సు
Dec 08, 2024, 00:12 IST
షాద్ నగర్ పట్టణం విజయ నగర్ కాలనీలో ఉన్న మాంటిస్సోరి స్కూల్ బస్సు శనివారం డ్రైవర్ తప్పిదం వల్ల అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుట్టల్లోకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా అరుపులు కేకలు పెట్టడంతో గమనించిన స్థానికులు వారి పేరెంట్స్ కు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.