విశాఖలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్

78చూసినవారు
విశాఖలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కవయ్యాయి. తాజాగా ఏపీలోని విశాఖ నుంచి ముంబై బయల్దేరాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మధ్యాహ్నం 3.10 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తమై.. ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో ఇప్పటివరకు ఫ్లైట్ విశాఖలోనే ఉండిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్