ANR చివరి సందేశం.. ఎమోషనల్ సినీ నటులు

53చూసినవారు
ANR జాతీయ పురస్కార వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, పలువురు సినీ నటీ, నటులు ఎమోషనల్ అయ్యారు. నాగేశ్వరరావు మరణానిక ముందు ఐసీయులో మాట్లాడిన చివరి ఆడియోను కార్యక్రమంలో వినిపించారు. ‘నా కోసం మీరంతా దేవుడిని ప్రార్ధిస్తున్నారని తెలుసు. మీ ప్రేమ, అభిమానానికి ధన్య వాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాననే నమ్మకం ఉంది. మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఇక సెలవు' అని మాట్లాడారు. ఇది విని మెగాస్టార్, రమ్యకృష్ణ, నాని, తదితరుల కళ్లలో నీళ్లు తిరిగాయి.

సంబంధిత పోస్ట్