కోవెలకుంట్లలో బుద్ధుడు బౌద్దా దమ్మం వ్యాసరచన పోటీలు

60చూసినవారు
కోవెలకుంట్లలో బుద్ధుడు బౌద్దా దమ్మం వ్యాసరచన పోటీలు
రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా కోవెలకుంట్ల పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ గురుకుల పాఠశాల యందు రాజ్యాంగం, బుద్ధుడు మరియు బౌద్దా దమ్మం, అంబేద్కర్ జీవిత చరిత్ర కు సంబంధించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాజ్యాంగం, బుద్ధుడు బౌద్దా దమ్మం, అంబేద్కర్ జీవిత చరిత్ర పాఠ్యపుస్తకాల కోసం టిడిపి యాక్టివ్ లీడర్ అడ్వకేట్ గాలేసాహెబ్ అల్లిహుస్సేన్ 5 వేల రూపాయలు ఆర్థిక సాయం శనివారం అందజేశారు.
Job Suitcase

Jobs near you