స్వలింగ సంపర్కం వద్దన్నందుకు హత్య

549చూసినవారు
స్వలింగ సంపర్కం వద్దన్నందుకు హత్య
స్వలింగ సంపర్కం వద్దన్నందుకు కావలి మండలం పెదరాముడుపాళేనికి చెందిన కాటంగారి చిన్నగోపాల్ హత్యకు గురైనట్లు డీఎస్పీ వెంకటరమణ వెల్లడించారు. చిన్నగోపాల్‌తో అసహజ శృంగారం చేసే బుచ్చింగారి ఎజ్రానే ఈ హత్యకు నిందితుడని వివరించారు. బాధితుడు వద్దన్నా కూడా.. హతుడు స్వలింగ సంపర్కానికి ఒత్తిడి చేయడంతోనే విభేదాలు తలెత్తాయన్నారు.

ట్యాగ్స్ :