గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్
చంచల్గూడ జైలు నుంచి విడుదలైన హీరో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ రోడ్ నె.45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి తన నివాసానికి వెళ్లనున్నారు. బన్నీ వెంట అల్లు అరవింద్, ఆయన మామ చంద్రశేఖర్ ఉన్నారు. కాగా అల్లు అర్జున్ విడుదలతో ఫ్యాన్స్ భారీగా అక్కడికి చేరుకుంటున్నారు.