చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రత

55చూసినవారు
చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రత
మరి కాసేపట్లో చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అల్లు అరవింద్, బన్నీ తరఫు లాయర్లు ఇప్పటికే జైలు వద్దకు చేరుకున్నారు. బన్నీ విడుదల నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా చేరుకుంటారనే సమాచారం మేరకు పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. కాగా బెయిల్ వచ్చినప్పటికీ పలు కారణాలతో బన్నీ రాత్రంతా జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్