ఆలస్యంగా విడుదలపై లీగల్‌గా పోరాడతాం: బన్నీ లాయర్

69చూసినవారు
అల్లు అర్జున్ విడుదలను జైలు అధికారులు ఆలస్యం చేశారని ఆయన తరఫు లాయర్ అశోక్ రెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్ట్ ఆర్డర్లో వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు ఉన్నా రాత్రి విడుదల చేయకపోవడంపై లీగల్ గా ఎదుర్కొంటామన్నారు. దీనిపై పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కాగా అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఆయన నివాసానికి బయలుదేరారు.

సంబంధిత పోస్ట్