Nov 19, 2024, 10:11 IST/
పోలవరం పూర్తయితే కరువుకు చెక్: సీఎం చంద్రబాబు
Nov 19, 2024, 10:11 IST
నీటి సంరక్షణకు అందరం చర్యలు తీసుకుందామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సాగునీటి సంరక్షణపై సభ్యులంతా అవగాహన పెంచుకోవాలని సూచించారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అన్నారు. పోలవరం పూర్తయితే కరువుకు చెక్ పెట్టవచ్చని తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ వల్ల నీరు కలుషితం అవుతున్నాయని, తాగు, సాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.