ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

74చూసినవారు
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఎస్సై అనూష, కౌన్సిలర్ పులి అరుణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జెండాను ఎగరవేసి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో పోరాట యోధుల త్యాగఫలంతో స్వాతంత్ర్యాన్ని సాధించుకుందామని, ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవిస్తూ, బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్