ఘనంగా తెలుగు భాష దినోత్సవ వేడుకలు

73చూసినవారు
గురువారం సీతంపేట మండలంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. సాయికృష్ణ గిడుగు వెంకట రామమూర్తి యొక్క ప్రాముఖ్యతను తెలియచేసారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా కె. రాజేష్, సత్యనారాయణ మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్