గురువులు మార్గదర్శకులు: జిల్లా కలెక్టర్

69చూసినవారు
గురువులు మార్గదర్శకులు: జిల్లా కలెక్టర్
సమాజంలోని విద్యార్థులను భావిభారత  పౌరులుగా తీర్చి దిద్దడంలో గురువులు కీలకపాత్ర వహించి మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. పార్వతీపురం లైన్స్ క్లబ్ వద్ద జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you