మాజీ మంత్రి బొత్స ను కలిసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర

55చూసినవారు
మాజీ మంత్రి బొత్స ను కలిసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర
విశాఖపట్నం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీగా మాజీ మంత్రి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కి మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం విజయనగరం లోని బొత్స సత్యనారాయణ నివాస కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలియజేశారు

సంబంధిత పోస్ట్