పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో తన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో మంగళగిరిలోని తన నివాసాన్నే క్యాంపు ఆఫీసుగా వాడుకోనున్నట్లు ఆయన తెలిపారు. పాత ఆఫీసును, అందులోని ఫర్నిచర్‌ను వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.