పసుపు పంట సాగులో నాణ్యమైన దిగుబడికి కోసం పాటించాల్సిన మెళకువలు

61చూసినవారు
పసుపు పంట సాగులో నాణ్యమైన దిగుబడికి కోసం పాటించాల్సిన మెళకువలు
తెలుగు రాష్ట్రాలలో పసుపు పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌సుపు సాగులో మెళకువలు తెలుసుకుందాం.. పసుపు నాణ్యత మనం పాటించే ఎరువుల యాజమాన్యంపై కూడా ఆధారపడి వుంటుంది. కేవలం రసాయన ఎరువులపై ఆధారపడకుండా సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా సేంద్రీయ ఎరువులను పంటకు అందిస్తే సాగు వ్య‌యం త‌గ్గ‌డ‌మే కాకుండా నాణ్యమైన దుంపలను పొందవచ్చు. విత్తనం నాటే స‌మ‌యంలో తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి.

సంబంధిత పోస్ట్