సింగరాయకొండ: కన్నతండ్రే కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు

85చూసినవారు
సింగరాయకొండ: కన్నతండ్రే కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు
సింగరాయకొండలో గురువారం 6నెలల చిన్నారిని కన్నతండ్రే పొట్టన పెట్టుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళని ఇవ్వకుండా భార్యను చిన్నారిని ఇంటిలో బంధించడంతో వైద్యం అందక ఆ చిన్నారి మృతి చెందింది. కొద్దికాలంగా చిన్నారి అనారోగ్యంతో ఉందని డబ్బు ఖర్చు అవుతుందని భర్త అత్తమామలు వేధింపులకు గురి చేశారని చిన్నారి తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్