దొనకొండ మండలం బాధాపురం గ్రామంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక సంఘ పాస్టర్ రుబెన్ పెద్ద రోశయ్య ప్రభుదాస్ యేసు క్రీస్తు జననం గురించి తెలియజేశారు. పిల్లలు యేసు క్రీస్తు జననం గురించి స్కిట్ వేసారు. పాటలతో ఆనందంగా దేవునికి మహిమకరంగా ప్రేయేర్ జరిపారు. అనంతరం కేకు కట్ చేసి అందరికీ పంచారు. అదేవిధముగా 100 మందికి అన్నదానం చేశారు.