వర్రా కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి?: షర్మిల

68చూసినవారు
వర్రా కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయాలి?: షర్మిల
సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన షర్మిల.. తనతో పాటు వైఎస్‌ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టించింది వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి అని పోలీసులు నిర్ధరణకు వచ్చారని అన్నారు. మరి ఆయనను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వర్రా రవీందర్‌ రెడ్డి కేసులో అవినాష్‌ను విచారించి అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

ట్యాగ్స్ :