అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు.. క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్
‘పుష్ప-2’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను దొంగ అన్నందుకు అతను దొంగైపోతాడా? అల్లు అర్జున్ నా బిడ్డలాంటివాడు. వాడు నన్ను పిచ్చిగా ప్రేమిస్తాడు. గురువు గారు మీరు నాకు ఎంతో నేర్పించారంటుంటాడు. జులాయి తర్వాత బన్నీ నటన చాలా మారింది. కొందరు నన్ను నెగటివ్ చేద్దామనుకున్నారు’ అని రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.