విజయసాయి రెడ్డి‌పై లోకేశ్‌కు ఫిర్యాదు చేసిన శాంతి భర్త

50చూసినవారు
AP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి‌పై మంత్రి నారా లోకేశ్‌కు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ ఇవాళ ఫిర్యాదు చేశారు. తన భార్యను అడ్డుపెట్టుకొని VSR విశాఖలో రూ.1500 కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. ‘నా భార్యతో ఆయన సహజీవనం చేసి బిడ్డను కన్నారు. ఆయనకు డీఎన్ఏ టెస్ట్ చేయాలి. శాంతికి అనేక చోట్ల ఉన్న విలువైన ఆస్తులపై విచారణ చేయాలి’ అని మదన్ కోరారు.

సంబంధిత పోస్ట్