నెల్లూరు: రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి ఆరు శాతం పెంచాలి

71చూసినవారు
నెల్లూరు: రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి ఆరు శాతం పెంచాలి
రాష్ట్ర బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6 శాతం పెంచాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎంవి. రమణయ్య కోరారు. బుధవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లేఖ రాసినట్లు తెలిపారు. శిశు మరణాలు, మాతృ మరణాలు, ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, దక్షిణాది మూడు రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్