Top 10 viral news 🔥
మంచులో ఆటో స్టార్ట్ చేసిన డ్రైవర్.. చివరికి (వీడియో)
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. మనాలిలో దట్టంగా మంచుకురుస్తోంది. మిగతా వాహనాలు ఆగి ఉన్నాయి. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను స్టార్ట్ చేసేందుకు వెళ్లాడు. ఆటో డోర్ తీయగా.. మంచు కారుణంగా ఆటో వెనక్కి జారుకుంటూ వెళ్లింది. దీంతో అతను భయపడి వాహనం నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఆటో రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది.