సంక్రాంతికి ట్రావెల్స్ సంస్థల బాదుడు!

69చూసినవారు
సంక్రాంతికి ట్రావెల్స్ సంస్థల బాదుడు!
సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రజలను ట్రావెల్స్ సంస్థలు అడ్గగోలుగా దోచుకుంటున్నాయి. జనవరి 9 నుంచి 12 వరకు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంది. ఇదే అదునుగా ట్రావెల్స్ దోపిడీకి సిద్ధమయ్యాయి. HYD-వైజాగ్‌కు ఓ ప్రైవేటు స్లీపర్ ఏసీ బస్సులో GDT కలిపి రూ.7వేలు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌‌కు రూ.2,300, మంచిర్యాలకు రూ.3,500 తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్