కలిగిరి, కొండాపురం మండలాల్లో మోస్తారు వర్షం

61చూసినవారు
నెల్లూరు జిల్లాలోని కలిగిరి, కొండాపురం మండలాల్లో మంగళవారం రాత్రి 6 నుంచి 7 గంటల సమయంలో సుమారు గంట సేపు మోస్తారు వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి తీవ్ర ఉక్క పోతతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. కాగా గత నాలుగు ఐదు రోజుల నుంచి కేవలం రాత్రి సమయంలోనే కురుస్తున్న చిన్నపాటి వర్షానికి కొన్ని కొన్ని గ్రామాల పరిధిలో చెరువులు కుంటలు నిండాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్