ఏపీలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు

62చూసినవారు
ఏపీలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమం: సీఎం చంద్రబాబు
ఏపీలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మైదుకూరులో ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర‌'ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ "స్వచ్ఛ ఆంధ్ర కోసం అందరూ కలిసి పనిచేయాలి. మన దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తపించారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం చేపట్టాం. మూడవ శనివారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి పాఠశాలలో స్వచ్ఛ ఆంధ్రపై శ్రద్ధ పెట్టాలి." అని అన్నారు.