AP: కొంత మంది ఎమ్మెల్యేల తీరు వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోందట. దీంతో తాజాగా జరిగిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీల సమావేశంలో చంద్రబాబు కీలక సూచనల చేశారట. జిల్లాల్లో ఎమ్మెల్యేలను వారి పనితీరుని గమనించాలని ఏ ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే ఆ బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులే వహించాలని స్పష్టంగా చేపినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అంతవరకూ రాకుండా ముందే చూసుకోవాలని ఆదేశించారట.