పుంగనూరు: చల్లా రామచంద్రారెడ్డిని ఆహ్వానించిన మండల విద్యాశాఖ అధికారులు

84చూసినవారు
పుంగనూరు: చల్లా రామచంద్రారెడ్డిని ఆహ్వానించిన మండల విద్యాశాఖ అధికారులు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల రొంపిచర్ల మండలాల్లో ఈనెల 7వ తేదీ పాఠశాలలో జరుగు పేరెంట్స్ మీటింగ్ కు  నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని విద్యాశాఖ అధికారులు ఆహ్వానించారు. రొంపిచర్లలో మంగళవారం చల్లా వారి స్వగృహంలో ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య శ్రీనివాసులు ఇందిర మర్యాదపూర్వకంగా కలిసి పేరెంట్స్ మీటింగ్ కు ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you