శ్రీసిటీనీ పరిశీలించిన కలెక్టర్

50చూసినవారు
శ్రీసిటీనీ పరిశీలించిన కలెక్టర్
ఈనెల 19న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ సిటీ పరిసరాల్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఇతర ఉన్నతాధికారుల పరిశీలించారు.

సంబంధిత పోస్ట్