గేమ్ ఛేంజర్ సినిమా పాజిటివ్స్ & నెగిటివ్స్
పాజిటివ్స్
- రామ్ చరణ్ నటన అద్భుతం
- అప్పన్న పాత్ర ఎమోషనల్ సీన్స్
- SJ సూర్య నటన, డైలాగ్స్
- శంకర్ దర్శకత్వం, మార్క్
- ఇంటర్వెల్ ట్విస్ట్
- సెకండ్ హాఫ్ ట్విస్టులు
- అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ రాజకీయం
- సినిమాటోగ్రఫీ
- ఆంధ్రప్రదేశ్ లోకేషన్స్
నెగిటివ్స్
- తమన్ సంగీతం
- హీరోయిన్ పాత్ర ఓవర్ హైప్
- అవసరం లేని సాంగ్స్