'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ&రేటింగ్

59చూసినవారు
'గేమ్ చేంజర్' మూవీ రివ్యూ&రేటింగ్
ఒక IAS ఆఫీసర్ తలుచుకుంటే ఏం చేయగలడు. ఐఏఎస్ రాష్ట్రరాజకీయాలను ఎలా మార్చగలడు అనేది డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో చూపించాడు. అటు ఐఏఎస్ ఆఫీసర్ రామ్‌గా ఇటు ఒక ఉద్యమ నాయకుడు అప్పన్న (రామ్ తండ్రి) రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. డబ్బు లేకుండా రాజకీయం చేయాలి అనే ఒక మంచి ఉద్దేశ్యంతో పార్టీ పెట్టిన అప్పన్నను సత్యమూర్తి ఎలా వెన్నుపోటు పొడిచాడు. సత్యమూర్తిని చంపి సీఎం అయిన కొడుకు మోపిదేవి (SJ సూర్య). మోపిదేవి వర్సెస్ రామ్ చివరికి ఎవరు గెలిచారు అనేది సినిమా. రేటింగ్: 3/5

సంబంధిత పోస్ట్