‘గేమ్ ఛేంజర్’ మూవీ పబ్లిక్ టాక్

65చూసినవారు
‘గేమ్ ఛేంజర్’ మూవీ పబ్లిక్ టాక్
రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ బెనిఫిట్ షోల సందడి మొదలైంది. ఈ సినిమా చూసిన వారు రామ్ చరణ్ యాక్టింగ్ అదరగొట్టాడని చెబుతున్నారు. ఐఏఎస్ పాత్రలో స్టైలిష్‌గా, అప్పన్న పాత్రలో డిఫరెంట్‌ కనిపిస్తారన్నారు. ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అంటున్నారు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచుతుందని అంటున్నారు. ఎస్‌జే సూర్య, కియారా, అంజలి యాక్టింగ్ వేరే లెవల్ ఉంటుందని చెబుతున్నారు.
కాసేపట్లో LOKAL APP రివ్యూ.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్