ఏ ధర్మమూ పాటించని వాడే బాబు :మంత్రి అంబటి

63చూసినవారు
ఏ ధర్మమూ పాటించని వాడే బాబు :మంత్రి అంబటి
చంద్రబాబు పొత్తు ధర్మం పాటించకుండా రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించారంటూ చంద్రబాబుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘పొత్తు ధర్మమే కాదు.. ఏధర్మమూ పాటించని వాడే బాబు.. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్